బిగ్ బాస్ లో సెలబ్రిటీలను తీసుకోవడం చూస్తుంటాం.. కానీ, ఇపుడు యుట్యూబ్ మాత్రం కాస్త జనాలకు తెలిసిన వాళ్ళు అయితే చాలు అని అనుకుంటున్నారు. ఆ క్రమంలో సీజన్ 4 లో తెలియని వాళ్ళను కూడా హౌస్ లోకి తీసుకొచ్చారు. అది కాస్త వైరల్ అయ్యింది. అయితే ఇపుడు సీజన్ 5 లో కూడా అదే చేస్తున్నారు.యాంకర్ రవితో పాటు యూట్యూబ్ సంచలనం షణ్ముఖ్ జస్వంత్, బమ్ చిక్ బబ్లూ,యాంకర్ రోజా, మహాతల్లి ఇలా కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలు.. ఔట్ సోర్స్లే తప్ప ఖచ్చితమైన సమాచారం అయితే కాదు.