బిగ్ బాస్ లో వచ్చిన వారంతా కూడా మంచి క్రేజ్ ను అందుకున్నారు. అందరికన్నా ఎక్కువగా అఖిల్ కు. ఇతగాడు చివరి వరకు పోరాడి రన్నర్ గా నిలిచాడు.అయితే, బిగ్ బాస్ షో కు వచ్చిన గంగవ్వ తో ఇతనికి మంచి అవినాభావ సంబంధం ఉంది. అమ్మ అంటూ ఆప్యాయంగా పిలిచే వాడు.అతను ఫైనల్ వరకు వస్తాడని ఎవరు ఊహించలేదు. ఇక అతనికి గంగవ్వకు మధ్య మదర్ అండ్ సన్ బండింగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల గంగవ్వ ఒక వీడియోలో అఖిల్ గురించి మాట్లాడిన విధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..