అదిరే అభి మొదట డైరెక్షన్ రంగంలో ప్రయత్నించి, ఆ తర్వాత ఒక సినిమాలో హీరోగా చేశాడు. ఈ సినిమా కోసంఒక నిర్మాత తన సినిమా మీద ఎంతో నమ్మకంతో చాలా బడ్జెట్ తో సినిమా తీస్తున్నప్పుడు, నేను తక్కువలో తక్కువ కేవలం ఐదు లక్షల రూపాయలను ఇచ్చుకోలేనా.. అనుకోని చెక్కు రాసి ఇచ్చాను అని చెప్పుకొచ్చారు అభి. ఆ తర్వాత అతను డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. ఆ డబ్బు ఇప్పించ మంటూ పెద్ద పెద్ద వాళ్ళ చుట్టూ తిరిగాను. ఇంకా ఎస్సైలు ఎస్పీలు దగ్గరకు కూడా వెళ్ళాను. కానీ ఏం ప్రయోజనం లేదు అంటూ చెప్పుకొచ్చారు అభి.