వావ్ అనిపించే ఫీచర్లతో పాటు 50 మెగా పిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ అంటే అది హువావే..అందుబాటు ధర తో పాటుగా, సేల్ఫీ ప్రియులను ఆకర్షించే 50 మెగా పిక్సెల్ కెమెరా ఉండటమే..ఈ ఫోన్ ధర 78,000 మాత్రమే.. బ్లాక్, గ్రీన్, మిస్టిక్ సిల్వర్, వైట్, ఎల్లో కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది...