ఐ ఫోన్ తర్వాత అలాంటి ఫీచర్లు ఉన్న ఫోన్ వన్ ప్లస్.. ఈ ఫోన్ స్మార్ట్ లుక్ తో పాటుగా, ఐ ఫోన్ ను మించిన ఫీచర్లతో ఉంటుంది..అందుకే యువతకు ఐ ఫోన్ మీద మోజు తగ్గి , వన్ ప్లస్ పై మక్కువ పెరిగింది.వన్ ప్లస్ నార్డ్ ఎన్ 100 కొత్త ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది.ఈ కొత్త వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్ ఫోన్‌తో పాటు త్వరలో లాంచ్ కానుందని సమాచారం..