మోటో ఈ7 స్పెసిఫికేషన్లు లీక్.. మోటో ఈ7 ప్లస్ ధరను రూ.9,499గా నిర్ణయించారు. మోటో ఈ7 ధర కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే 6.2 అంగుళాల ఉంటుంది..2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇందులో వెనకవైపు 13 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కలిగిన కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు కోసం ముందు వైపు 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.