ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 సేల్ ప్రారంభం.. ఫీనిక్స్ స్మార్ట్ 4 అనే ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ సేల్ మనదేశంలో నిన్నటి నుంచి జరగనుంది. ఫ్లిప్ కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ మొదలు కానుంది.ఈ ఫోన్ ధర విషయానికొస్తే..మనదేశంలో రూ.6,999గా ఉంది.