సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఎంఐ ఫోన్.. ఎంఐ 11 స్మార్ట్ ఫోన్ రూపొందించనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఇప్పుడు గీక్‌బెంచ్‌లో కనిపించింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 875 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను ఇందులో అందించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 1 న ఈ ఫోన్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేయనున్నారని వెల్లడించారు..