వివో లో సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఫోన్ వచ్చేసింది...వివో వీ20 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ కొత్త కలర్ వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. ఆక్వామెరైన్ గ్రీన్ రంగులో కూడా ఈ ఫోన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. కేవలం రంగు తప్ప ధరలో కానీ, స్పెసిఫికేషన్లలో కానీ, ఫీచర్లలో కానీ ఈ రెండు ఫోన్లలో ఎటువంటి మార్పులూ లేవు.ఈ ఫోన్ ధర కేవలం రూ.20,999 మాత్రమే..