త్వరలో లాంఛ్ కానున్న మరో కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీ స్మార్ట్ఫోన్ మార్కెట్ లోకి రానుంది..64 మెగాపిక్సెల్ కెమెరాతో రానుందని తెలుస్తోంది.ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది జనవరిలో కానీ ఈ ఫోన్ లాంఛ్ కానుంది..