వివో తో కలిసిన శాంసంగ్.. 1080ను వివో స్మార్ట్ ఫోన్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. శాంసంగ్ తన ఎక్సినోస్ 980 ప్రాసెసర్‌కు తర్వాతి వెర్షన్‌గా ఎక్సినోస్ 1080ను లాంచ్ చేసింది. దీన్ని 5ఎన్ఎం ఈయూవీ ఫిన్‌ఫెట్ ప్రాసెస్ ద్వారా తయారు చేశారు. ఇందులో ఆక్టా-కోర్ సీపీయూను అందించారు. వివోకి మాత్రమే కాకుండా ఒప్పో, షియోమీలకు కూడా ఎక్సినోస్ ప్రాసెసర్లను శాంసంగ్ అందించనుందని సమాచారం..