భారతీయ మార్కెట్ లో సందడి చేస్తున్న రియల్ మీ 6 స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ల తో పాటుగా , అదిరిపోయే ఫీచర్లు కూడా అందించారు.ధర విషయానికొస్తే..6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999కు తగ్గింది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999కు తగ్గించారు.