అదిరిపోయే ఫీచర్లతో మోటో లో లాంఛ్ కానున్న మరో ఫోన్..మోటో జీ ప్లే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ డివైస్ ఇప్పుడు గీక్ బెంచ్ డేటాబేస్లో కూడా కనిపించింది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆన్ లైన్లో లీకయ్యాయి.. అదిరిపోయే ఫీచర్లు ఉన్నా కూడా ఫోన్ ధర కేవలం పది వేలు ఉండటం గమనార్హం..