రెడ్ మీ నోట్ 8 ఫోన్ కొత్త రికార్డ్ ఇదే.. రెడ్ మీ నోట్ సిరీస్ ఫోన్లు 14 కోట్ల వరకు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని షియోమీ వీబో ద్వారా తెలిపింది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన సిరీస్లో రెడ్ మీ నోట్ 8 సిరీస్ కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.ప్రస్తుతం భారత దేశంలో శాంసంగ్ ఫోన్లు సేల్స్ పరంగా మొదటి స్థానంలో ఉన్నాయి.. రెండో స్థానంలో రెడ్ మీ ఫోన్లు ఉండటం విశేషం..