దసరా, దీపావళీ కి ఎక్కువగా అమ్ముడు పోయిన ఫోన్లు అంటే ఒక్క రియల్ మీ.. కేవలం ఫోన్లు మాత్రమే కాదు.. అన్నీ రకాల వస్తువులను ఎక్కువగా అమ్మైనట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది.ఇకమీదట కూడా కొత్త కొత్త వస్తువులను అతి తక్కువ ధరలకే అందిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించారు.