లెనోవా లో సరికొత్త ఫీచర్స్ మరో ఫోన్ లాంఛ్..లెనోవో కొత్త సిరీస్ ఫోన్లను టీజ్ చేసింది. దీనికి సంబంధించిన టీజర్ ఇమేజ్ను వీబోలో లీక్ చేసింది. లెనోవో గతంలో లాంచ్ చేసిన లెమన్ సిరీస్ను షియోమీ తిరిగి లాంచ్ చేయనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుసుకోవచ్చు.. ఇప్పటి వరకు అధికారికంగా ఈ ఫోన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.కానీ త్వరలో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని సమాచారం..