మరో కొత్త స్మార్ట్ టీవీని లాంఛ్ చేసిన నోకియా..4కే యూహెచ్డీ రిజల్యూషన్ ఉన్న స్క్రీన్‌ను అందించారు. హెచ్డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఇందులో ఉన్న డాల్బీ విజన్ సపోర్ట్ ద్వారా టీవీ వీక్షణ అనుభవం మరింత అద్భుతంగా మారనుంది. దీంతోపాటు నోకియా 32, 43, 50, 55, 65 అంగుళాల టీవీలు కూడా లాంఛ్ చేశారు..రూ.1,23,300 నిర్ణయించారు. దీనికి సంబంధించిన సేల్ డిసెంబర్ 1వ తేదీ నుంచి జరగనుంది. ఇక ఇందులో 58 అంగుళాల వేరియంట్ ధర రూ.70,500 నిర్ణయించారు.