మోటో కంపెనీ తాజాగా మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేసింది..మోటో జి 9.. ఈ ఫోన్ భారత మార్కెట్ లోకి డిసెంబర్ 8 న లాంఛ్ కానుంది.. డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఇందులో ఫోన్ గురించి ఎటువంటి సమాచారం అందించలేదు.