ఎంఐ కొత్త టీవీ వచ్చేసింది.. షియోమీ తన క్యూఎల్ఈడీ 4కే టీవీని త్వరలోనే లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టీవీని ఫ్లిప్కార్ట్, ఎంఐ.కాం, ఎంఐ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు అని తాజాగా కంపెనీ వెల్లడించింది.. గతంలో వచ్చిన ఎంఐ 5 ప్రో టీవీ నే ఇప్పుడు ఈ కొత్త టీవీ గా మార్చి మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు.. త్వరలో కంపెనీ అధికారిక ప్రకటనను వెల్లడించనుంది..