ఐఫోన్ 13 సిరీస్ గురించి చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. టిప్స్టర్లలో ఒకరు ఇప్పుడు గత ఏడాది విశ్లేషకుడు మింగ్ చి-కుయో చేసిన అంచనాను తిరిగి ధ్రువీకరించారు. ఆపిల్ అభిమానులకు ఇది శుభవార్త కావచ్చు. టిప్‌స్టర్ జాన్ ప్రాసెసర్ ప్రకారం.. ఐఫోన్ 13 సిరీస్‌లో టచ్ఐడీ టెక్నాలజీ ఉండనున్నది... ఇకపోతే ఈ ఫోన్ మరో కొత్త ఫీచర్ ను కలిగి ఉంటుంది. అదే టచ్ స్క్రీన్ వేలిముద్ర సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్లు కూడా ఐఫోన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి