యువతను ఆకట్టుకుంటున్న స్మార్ట్ వాచ్...అమాజ్‌ఫిట్ GTS 2 1.గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్, ఎయిర్ ప్రెజర్ సెన్సార్ మరియు యాంబియంట్ లైట్ సెన్సార్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది..ఈరోజు అమెజాన్. కామ్ లో విడుదల కానుంది.. ఒక్క సారి ఫుల్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ లైఫ్ 7 రోజుల వరకు ఉంటుంది. దీని ధర రూ.12,999.