ఒప్పో ఏ12 స్మార్ట్ ఫోన్‌పై ధర తగ్గింపును అందించింది. రెండు వేరియంట్లపై రూ.500 తగ్గింపును అందించారు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. 4320 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు. 64 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కూడా అందించారు.జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ధర లాంచ్ అయినప్పుడు రూ.8,990గా ఉండేది. దీని ధర రూ.8,490కు తగ్గింది. అలాగే 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,490 నుంచి రూ.10,990కు తగ్గింది