అమెజాన్ వెబ్సైట్లో రూ.190లకు లాప్టాప్ అని పేర్కొనడంతో తన విద్యా అవసరాల కోసం వెంటనే ఆర్డర్ బుక్ చేశారు. కానీ ఆ కొద్దిసేపటికే సదరు ఆర్డర్ క్యాన్సిల్ చేసినట్లు అప్డేట్ అందుకున్నారు.అమెజాన్ కస్టమర్ కేర్ సర్వీసెస్ విభాగం స్పందిస్తూ.. అది ప్రైస్ రిసెషన్ ఇష్యూ కావడంతో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.దీనిపై సుప్రియో వినియోగదారుల ఫోరంలో పిటిషన్ వేశారు. అమెజాన్ చర్యను ఒడిశా రాష్ట్ర వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది