వన్ ప్లస్ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా యాపిల్ ఫోన్ ను మించి పోయాయి. అందుకే చాలా మంది యువత ఈ ఫోన్లను కొనడానికి ఇష్టపడతారు .కాగా, ఈ కంపెనీ ఇప్పటికే ఎన్నో ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. తాజాగా వన్ప్లస్ 9 ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.