యాపిల్ మొబైల్ కొనాలని భావించే వాళ్లు ఇప్పుడు కొనడం చాలా బెటర్.. ప్రస్తుతం మార్కెట్ లో భారీగా అమ్ముడు పోతున్న యాపిల్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ఉందని తెలుస్తోంది. మరి ఆలస్యం లేకుండా యాపిల్ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం..గతంలో లాంచ్ చేసిన ఐఫోన్ 7 ఇప్పుడు రూ.23,989కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.29,900గా ఉండగా, దీనిపై రూ.5,911 తగ్గింపును అందించారు.