ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ మార్కెట్ లోకి కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తున్నారు.. ఈ కంపెనీ నుంచి వచ్చిన అన్నీ ఫోన్లు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.. కేవలం ఒక్క ఫోన్లు మాత్రమే కాకుండా అన్నీ రకాల ఎలెక్ట్రానిక్ వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేసింది. వాటికి కూడా మంచి డిమాండ్ ఉంది.. ఈ మేరకు రెడ్ మి మరొక కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అదేంటో పూర్తి వివరాలు వెబ్ సైట్ లో పొందుపరిచారు.