టెక్నాలజీతో అధునాతన ఫీచర్లతో కొంగొత్త ఫోన్లను విపణిలో ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా చైనా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. 9 సిరీస్ పేరిట మరో ఫోన్ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 23న విపణిలోకి రానున్న ఈ ఫోన్లో మిగతా వాటికంటే అదిరిపోయే ఫీచర్లతో పాటుగా కెమెరా కూడా ఇందులో ఉంటుంది.