
ముందు స్క్రీన్ కెమెరా కటౌట్లు పలు రకాల హెచ్చరికలతో పాటు ఇతర నోటిఫికేషన్ కూడా చూపించడం జరుగుతుందట.8Gb ram+128gb స్టోరేజ్ కలిగిన మెమొరీ తో ఈ స్మార్ట్ మొబైల్ కలదు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం కలిగిన బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ మొబైల్ బేసిక్ 3GB RAM+64 GB స్టోరేజ్ కలిగిన మొబైల్ వేరియంట్ ధర రూ.6,699 రూపాయలు కలదు. ఇందులో 8GB+64 GB,8GB+128GB స్టోరేజ్ కలిగిన మోడల్స్ మొబైల్స్ త్వరలోనే ధరలను ప్రకటిస్తామని టెక్నో సంస్థ తెలియజేయడం జరిగింది.
ప్రముఖ ఈ కామర్ సంస్థలలో ఒకటైన అమెజాన్ ఈ మొబైల్ ని డిసెంబర్ 7 నుంచి సేల్ కు అందుబాటులోకి తీసుకురాబోతోంది. TECNO SPARK GO -2023 కీ కొనసాగింపుగా ఈ మొబైల్ ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే పాండా స్క్రీన్ రక్షణతో ఉంటుందట. టెక్నో సంస్థ నుంచి ఈ సరికొత్త మొబైల్ సెల్ఫీ కెమెరా కటౌట్ చుట్టూ ఇతరత్న నోటిఫికేషన్. DTS సౌండ్ టెక్నాలజీ తో డ్యూయల్ స్పీకర్స్ ను కలిగి ఉంటుంది. అలాగే హ్యాండ్ సెట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది.