ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజ సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో ప్రస్తుతం చాలామంది ఈ నెట్వర్క్ ను ఉపయోగిస్తూ ఉన్నారు.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరెన్నో రీఛార్జి ప్లాన్స్ ను కూడా జియో సంస్థ తీసుకురావడం జరుగుతోంది. ముఖ్యంగా 100 కంటే తక్కువ ధరకే కలిగి ఉన్న ప్లాన్లను సైతం తీసుకురావడం జరిగింది. జియోలో అతి చౌకైన ప్లాన్ 75 రూపాయలు ఒకటి కాగా మరొకటి 91 రూపాయలు మాత్రమే అయితే ఈ ప్లాన్స్ కేవలం జియో మొబైల్స్ కోసమే ప్రత్యేకమైన ధరలలో ప్లాన్ చేసి అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ లను కూడా అందిస్తూ ఉన్నారు.



75 plan:
జియో యూజర్స్ 75 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 23 రోజులు వాలిడిటీతో లభిస్తుందట. రోజుకి 1mb డేటా అందుబాటులో ఉంటుందట.. అదనంగా 200 ఎంపీ డేటా కూడా తీసుకోవచ్చు. ఏ నెట్వర్క్ నుంచైనా అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు 50 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా అందుబాటులో ఉంటాయి.

91 plane:
జియో 91 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులు వ్యాలిడిటీతో లభిస్తుంది..1 ఎంపీ డేటా సైతం అందుబాటులో ఉంటుంది. అదనంగా 200 ఎంపీ డేటాను కూడా పొందవచ్చట.. అలాగే ఇందులో 3జిపి డేటా కూడా ప్లాన్ అందుబాటులో ఉందట. ఎలాంటి నెట్వర్క్ నుంచైనా సరే అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు 50 ఎస్ఎంఎస్లు పంపించుకోవచ్చు.

రిలయన్స్ జియో యూజర్లకు సైతం చాలామంది వినియోగదారులు ఇంటర్నెట్ కంటే కాల్స్ ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారికి ఈ ప్లాన్స్ బెస్ట్ గా ఉపయోగపడుతుంది.. అయితే ఇంటర్నెట్ ప్లాన్స్ కూడా ఇందులో చౌక ధరకే విడివిడిగా రీఛార్జ్ చేసుకుంటే లభిస్తూ ఉన్నాయి. అలాగే ఇందులో 125 రూపాయల ప్లాన్.. రూ.155, రూ.185, రూ.749 వంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్లాన్లు అన్నీ కూడా జియో మొబైల్ కి మాత్రమే వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: