ఇప్పటికే రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. నాలుగు వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఇది ఇలా ఉండగా తాజా హెల్త్ బులిటెన్ అందించిన ప్రకారం చూస్తే 10601 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఇప్పటివరకు నమోదు అయిన కేసుల సంఖ్య 5,17,094 కి చేరింది.