బాలు గారి మృతి పై సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అభిమానుల నుంచి విపరీతమైన లైక్స్ వస్తున్నాయి.