పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్స్‌లో నివసిస్తున్న పుష్ప కౌర్ అనే వృద్ధురాలికి  అత్యంత అరుదైన ఖరీదైన చేప దొరికిందట. దాని విలువ దాదాపు 3 లక్షలు ఉంటుందని సమాచారం.