కుక్కలు చాలా విశ్వాసమైన ప్రాణులు. అవి వాటి యజమానుల కోసం ఎంత త్యాగం అయినా చేస్తాయి. చివరికి వాటి ప్రాణాలైనా ఇస్తాయి. అలాంటి కుక్కలకి ఆపద వస్తే యజమానులు ఏమి చేస్తారు. కొంతమంది వాటికోసం అంత రిస్క్ తీసుకోరు. అయితే కొంతమంది యజమానులు మాత్రం తాము ఎంతో ప్రాణంగా ఇష్టపడే కుక్కల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యరని చెప్పడానికి ఆస్ట్రేలియాలోని క్వీన్ల్యాండ్లో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం.