ఆ బాలుడి పేరు అంకిత్. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఉంటున్నాడు. ఓ నేరంలో తండ్రి జైలుపాలు కావడంతో తల్లి ఆ బాలుడిని పట్టించుకోవడం మానేసింది. ఇంటి నుంచి బయటకు పంపేయడంతో.. దిక్కుతోచని స్థితిలో అతడు ఫుట్పాత్నే ఆశ్రయంగా మార్చుకున్నాడు.