ఆరిజోనాలో చోటుచేసుకున్న  ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాత్టబ్లోని ఓ రంథ్రంలోకి దూరిన ఆ పాము ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంది. పాములను పట్టుకొనే వ్యక్తి దాన్ని ఓ గేలం లాంటి కర్రతో పట్టుకుని బందించాడు. అనంతరం దాన్ని అడవుల్లో విడిచిపెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.