ఆకలితో ఉన్న పిల్లి పిల్ల.. తన తల్లి అనుకుని కుక్క వద్దకు వెళ్లింది. దాని చనుబాలను తాగడం మొదలుపెట్టింది. అయితే, ఆ కుక్క ప్రశాంతంగా నిద్రిస్తూ.. దాని ఆకలి తీర్చింది. నైజీరియాలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా చక్కర్లు కొడుతోంది.