బర్త్ డే చేసుకోవడం అంటే చాలా మందికి సరదాగా ఉంటుంది. తమకున్న ఫ్రెండ్స్ వల్ల ఆ సెలబ్రేషన్స్ లో ఇంకాస్త ఉషారు పెరుగుతుంది. ఇప్పుడు బర్త్ డే పార్టీలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఒక్కోసారి అలాంటి పార్టీలలో అపశృతి దొర్లుతుంటాయి. ప్రమాదాలకు కూడా దారి తీస్తాయి. అలాంటి ఒక ఘటనే ఇప్పుడు ఎదురైంది. సరదాగా ఫ్రెండ్స్ వేసిన స్నో ఫోమ్ ముఖానికి గాయాన్ని మిగిల్చింది. అతని ముఖానికి మంటలు అంటుకోడం తో అందరూ షాక్ కు గురయ్యారు..