gb వాట్సాప్ ను ఎవరైతే వాడుతున్నారో అలాంటి వారి ఒరిజినల్ వాట్సాప్ బ్లాక్ అయ్యే అవకాశం ఉందని వాట్సాప్ సంస్థ పేర్కొంది. ఎందుకంటే ఈ gb వాట్సాప్ వాడడం వల్ల ఎలాంటి భద్రత లేదు పైగా హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉందని వాట్సాప్ సంస్థ వారు హెచ్చరిస్తున్నారు.