టైటానిక్ షిప్ తన మొదటి ప్రయాణం చేస్తున్న కొన్ని గంటల ముందు.. టైటానిక్ లో పనిచేసే"డేవిడ్ బ్రేయర్"అనే వ్యక్తిని, తన విధుల నుంచి తొలగించి అతని ప్లేసులో.."చార్లెస్"అనే వ్యక్తి నియమించారు. ఇక్కడ డేవిడ్ బ్రేయర్ చేసిన తప్పు ఏమిటంటే, తన దగ్గర ఉన్న"బైనో క్లాక్ "యొక్క రూమ్ తాళాలు చార్లెస్ కు ఇవ్వకపోవడం. ఈ తాళాలు మర్చిపోవడం చేత దూరంగా ఉన్న వస్తువులను చూడలేక.. దగ్గరగా వచ్చిన మంచు కొండను ఢీ కొట్టడంతో టైటానిక్ షిప్ మునిగిపోయింది.