యూరోపియన్ దేశం లోని కొసావో లో ఒక వ్యక్తి నోకియా 3310 మింగడంతో అతగాడిని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక శస్త్రచికిత్స చేసి మొబైల్ ను తొలగించినట్లు సమాచారం.