ఇకపై ఏ కారణం చేతనైనా రైలు ఆలస్యంగా వస్తే, బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.