ఇదంతా కెమేరాలో రికార్డు కావడంతోపాటు లైవ్‌లో ప్రసారమైంది. ఈ వీడియోను అలీ ఓజ్కాక్ అనే జర్నలిస్ట్ ట్వీట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. సుమారు 3 మిలియన్ మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసి నెటిజనులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. రష్యాలో కుక్కలే ఇంటర్వ్యూ చేస్తాయి కాబోలు అని అంటున్నారు. అక్కడ అంత ఫన్నీ ఘటన చోటుచేసుకున్నా.. న్యూస్ యాంకర్ నవ్వకుండా ఎలా ఉండగలిగిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో అయితే నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. మీరు చూసి నవ్వుకోండి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి