
ఇక అలాగే ఘట్కోపర్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్ ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకోవడం జరిగింది.ఇక అయితే కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపైన బాగా గుంటలు పడ్డాయి. అయితే ఆ వర్షపు బురదతో నిండిపోయి గుంట పడడంతో కారు మెళ్లిగా మునగడం ప్రారంభమైంది. ఇక అలా చూస్తుండగానే ఆ కారు ముందుబాగం మునిగి పోయింది.ఇక అలా కొద్దిసేపటి తర్వాత ఆ కారు పూర్తిగా గుంటలోకి దిగిపోయి బుడగలు తేలుతూ క్షణాల్లో మాయమైపోయింది.ఇక అయితే దాని పక్కనున్న మిగతా కార్లకు మాత్రం ఏం కాకపోవడం ఇక్కడ మరో విశేషంగా చెప్పుకోవాలి.ఇక దీనికి సంబంధించిన వీడియోనూ సుభోద్ శ్రీవాత్సవ అనే ఓ నెటిజన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.ఇక ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 50వేల మందికి పైగా చూశారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
https://twitter.com/SuboSrivastava/status/1404014178755518474?s=19