టీవీ చూసేటువంటి ప్రేక్షకులకు ఒక షాకింగ్ న్యూస్ తెలియజేస్తున్నారు డిటిహెచ్ వారు. ఈ సంవత్సరం చివరిలో డిటిహెచ్ చార్జీలను భారీగా పెంచినున్నట్లుగా తెలుస్తోంది.ఇక వీరితో పాటే మరి కొన్ని నెట్వర్క్ కంపెనీ సంస్థలు కూడా ఈ ఆలోచనలో ఉన్నట్లుగా కొంతమంది నివేదికలు తెలియజేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

ఇక ఈ అదనపు చార్జీల అనంతర ఇందులో జీ, స్టార్, సోనీ వంటి చానల్స్ తో పాటు మరికొన్ని 18 ఈ సంస్థలు అందించే టువంటి కొన్ని చానల్స్ ను తీసివేయిబోతున్నట్లుగా సమాచారం. దీంతో టీవీ చూసే ప్రేక్షకులపై.. 50 శాతం చార్జీలు ఎక్కువ మోతాదులో చెల్లించవలసి ఉంటుంది. ఇక 2017 లో వచ్చిన ఒక కొత్త పాలసీ ద్వారా..NTO 2.0  దీని ద్వారా ఎవరికి నచ్చిన ఛానల్స్ ను వారు సెలెక్ట్ చేసుకొని వాటికి మాత్రమే మని చెల్లించి సదుపాయం కల్పించింది.

ఇలా చేయడం వల్ల కొన్ని నెట్వర్క్ కంపెనీలకు భారీగా లాస్ రావడంతో ఇలాంటి ఆఫర్లు తీసివేయాలని పలువురు నెట్వర్క్ కంపెనీ సంస్థలు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే వారు మాత్రం మరొక ఆఫర్ను కూడా ప్రేక్షకులకు తెలియని చేయబోతున్నారనే విషయం కూడా బాగా వైరల్ గా మారుతోంది.


అదేమిటంటే.. ఈ చానల్స్ అన్నీ తోపాటు OTT సేవలను (DTH.AIRTEL,SUN DIRECTER.) మిగిలిన సంస్థలు కూడా ఈ సేవలను అందించబోతున్నారు అన్నట్లుగా సమాచారం. కరోనా రావడంతో ప్రపంచవ్యాప్తంగా OTT ని అందరూ ఎక్కువగా ఉపయోగించుకోవడంతో వాటి ఆదరణ ఎక్కువగా పెరిగింది. అందుకోసమే DTH సేవలను కూడా OTT వంటి వాటిని ప్రసారం చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ రెండింటి ఫ్లాట్ఫామ్ను కలిపి ఒకే వాటిలో ప్రసారం చేయడం వల్ల.. ప్రేక్షకులకు డబ్బు ఆదా అవుతుందని ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. అంతే కాకుండా వారికి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా. వీటన్నిటికీ కలుపి దాదాపుగా ఏడాదికి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: