తండ్రి, కొడుకులు అంటే ఏదొక రకమైన బాండ్ ఉంటుంది. అది కూడా కుటుంబం పరంగా వుంటుంది మ్ కానీ ఇలా తండ్రి బిడ్డతో ఒక అగ్రిమెంట్ లాంటి ఉండటం మీరు ఎప్పుడైనా విన్నారా..బహుశా ఎప్పుడూ విని ఉండరు. ఇప్పుడు ఓ తండ్రి తన ఆరేళ్ళ కొడుకు తో రాయించిన నోట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఇది నిజంగా ఒక వింత అనే చెప్పాలి. యుక్త వయస్సు ఉన్న వాళ్ళతో ఇలా రాయిస్తె ఒక బాధ్యత అని చెప్పవచ్చు కానీ చిన్న పిల్లాడి తో ఇలా రాయిస్తె ఏమై ఉంటుంది అనే ఆలోచన రావడం కామన్..అసలు ఆ నోట్ లో ఏముంది అనేది ఒకసారి వివరంగా తెలుసుకుందాము..


పిల్లలు అన్నాక వింత పనులు చేస్తారు..ఎదెదైతె మనం వద్దని అనుకున్నా కూడా వాళ్ళు చేసేది చేస్తారు.వారిని దారిలో పెట్టడానికి అంటే డిసిప్లిన్ చేయడానికి ఒక్కోరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటారు..పనిష్‌మెంట్ విధానాన్ని ఎంచుకుంటే మరికొందరు రివార్డ్ విధానాన్ని ఎంచుకుంటారు. అంటే.. పిల్లలను భయంతో లేదా దెబ్బలతో లేదా ఇతర శిక్షలతో వారిని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకొందరు వారికి రివార్డులు ప్రకటిస్తూ దారిలోకి తెస్తారు.. కానీ ఇప్పుడు ఓ వ్యక్తి అలాంటి పిల్లాడి ని దారిలో పెట్టడానికి కొత్త మార్గాలను పెట్టాడు.. తాను చెసుకోవాలని అన్నీ రోజు క్రమం తప్పకుండా చేసుకుంటే 10 రుపాయాలు ఇస్తానని చెప్పాడు.


కేవలం ఏడవకుండా ఉండటానికే కాదని, ఆయన డిసిప్లీన్ మొత్తానికీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నాడు. ఆ ఒప్పంద పత్రంపై చివరలో తండ్రి పేరుతోపాటు ఆరేళ్ల కొడుకు అబిర్ సంతకం పెట్టారు.. ఇలా పిల్లలను కంట్రోల్ చెయ్యడం చాలా బాగుంది.పిల్లలు అంటే అల్లరి ఎక్కువగా చేస్తారు. ఇటువంటి ఆలోచన వాళ్ళకు చెబితే కొద్దిగా మారుతారు..ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో బాట్లా జీ అనే యూజర్ ఈ డీల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. అది కాస్త ఇప్పుడు వైరల్ అయ్యింది.. ఈ నోట్ పోస్ట్ పెట్టిన వెంటనే చాలా మంది లైక్ , షేర్ చేశారు.దాంతో పాటుగా కొద్ది సమయం లోనే లక్షల వ్యూస్ ను అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: