గర్భిణీ స్త్రీలకు జుట్టు రాలిపోవడం అనేది సహజం .. అయితే వారు జుట్టుకు సరైన కేర్ ను తీసుకోవడం.. అలాగే ఎక్కువ సమయం నిద్రపోవడానికి ట్రై చేయాలి.. అలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్యతో పాటుగా అన్నీ సమస్యలు దూరమవుతాయి..