ఆడవారి జీవితం అనుకున్నంత సుఖమయంగా ఏమీ ఉండదు. సరైన ఫ్యామిలీలో పుట్టకపోయినా, సరి జోడు దొరకకపోయినా వారి జీవితం నరకప్రాయం అవుతుంది.. పుట్టింటి నుంచి ఇంటికి వెళ్ళాక ఆడదాని జీవితం మరో కొత్త శకానికి నాంది పలుకుతుంది.. కొత్త పరిస్థితులు కొత్త వారు ఉండే ఆ ప్లేస్ లో ఎలా మెలగాలో వారికి మొదట్లో తెలియదు.. పోను పోను అలవాటు అవుతున్న ఆ అలవాటు పడడానికి వాళ్లు చాలా కష్టపడాలి.. ఇక పెళ్ళయిన మూడో రోజే కానీ బ్రోతల్ హౌస్ కి అమ్మేసిన ఇప్పుడు చూద్దాం.

పెళ్లయి ఆరు నెలల తర్వాత పుట్టింటికి వచ్చింది ఓ మహిళ.. కూతురు చేసిన సంతోషంలో ఆ తల్లి ఆమెను గుండెలకు హత్తుకుంటూ చాలా లావు అయ్యావు.. మొహం కూడా వెలిగిపోతుంది.. అంటే అల్లుడు నిన్న రాణి లాగా చూసుకుంటున్నాడు అన్నమాట అని ఉంది.. కానీ ఆ మహిళ మనసులో మాత్రం పెళ్లయిన మూడో రోజే బ్రోతల్ హౌస్ కి అమ్మేశాడు.. అనుకుంది.. బయటికి మాత్రం అమ్మ చెప్పింది నిజమే అన్నట్లు తల ఊపింది..

తిరిగి ఇంటికి వెళ్లి బతకడమే కష్టమైన ఆ తల్లికి భారం అవ్వాలి అనుకోలేదు ఆ మహిళ. ఆ వేశ్యగృహంలో నా ఉద్యోగం ఏంటో అర్థం చేసుకోవడానికి నాకు వారం పట్టింది..అప్పటి నుండి ఈ నరకాన్ని మౌనంగా భరించడం అలవాటు చేసుకున్నాను.. కాల్చిన సిగరెట్ నా ఒంటి మీద చేసిన గుర్తులకు , నా దేహం లోకి దిగిన పంటి గాట్లకు, రక్తమోడుతున్న నా ఆడతనానికి తెలుసు నా ఆర్తనాదాలు, నా నిద్ర లేని రాత్రులు.. అలా సంపాదించిన డబ్బును అమ్మకి ఇచ్చాను.. అల్లుడు ఇచ్చాడా అనే అంతులేని నమ్మకంతో అడిగింది అమ్మ.. ఆఖరి రోజుల్లో నా తల్లిని బాగా చూసుకొని ఆమెను సుఖంగా ఉంచాలి అనేదే నా కోరిక.. అని చెప్పుకొచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: