సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ప్రెగ్నెంట్ స్త్రీలను డాక్టర్లు అన్ని పనులు చేసుకోవచ్చని చెబుతుంటారు. మరికొంత మంది ప్రెగ్నెంట్ స్త్రీలను మాత్రం టోటల్ గా బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు చెబుతుంటారు. ఇక ఈ సమయంలో ఎలా ఉన్న స్త్రీలైనా బరువులు ఎత్తకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. గర్భ దారుణ సమయంలో గర్భిణీ మహిళలు కుంకుమ పువ్వు తీసుకుంటూ ఉంటారు.

అయితే గర్భిణులు కుంకుమ పువ్వును తీసుకుంటే పుట్టబోయే పిల్లలు చాలా అందంగా పుడతారని చాలా మంది నమ్ముతుంటారు. అంతేకాక.. ఈ ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు కుంకుమ పువ్వుని తీసుకుంటూ ఉంటారు. కాగా.. పాలతో పాటు కలిపి కుంకుమ పువ్వును తీసుకుంటూ ఉంటారు గర్భిణులు. అయితే కొంతమంది స్త్రీలకు ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుంటాయి. అంతేకాదు.. ఆహారం తినడం పూర్తిగా మానేయకుండా ఇష్టం చేసుకుని ఏదో ఒక పదార్థాన్ని తీసుకుంటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ప్రతి స్త్రీ జీవితంలో మధుర జ్ఞాపకంగా ఉంటుంది. అయితే అటువంటిది మధురక్షణాలను అందంగా మలుచుకోవడం కోసం ప్రతి స్త్రీ ప్రయత్నిస్తూ ఉంటారు. గర్భదారణ నిర్దారణ అయిందని తెలిసిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలని చెబుతున్నారు.

కాగా.. ఈ తొమ్మిది నెలల పాటు స్త్రీలు తమలో ఉన్న చంటి పాపను కంటికిరెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. అయితే బయటి ఆహారాలు తినకుండా ఉంటారు. ఇక ఎలాంటి ఆహారం తింటే మరలా ఏ సమస్య వస్తుందో అని జాగ్రత్త పడాలని చెబుతుంటారు. గర్భధారణ జర్నీలో ప్రతి స్త్రీ అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో కొంత మందికి వెన్నునొప్పి సమస్య కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక తరుచూ బెడ్ రెస్ట్ తీసుకుంటూ పడుకోవడం వలన ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: