ప్రపంచం లో ఏదోఒకమూల అపారమైన శక్తిసామర్ధ్యాలు నిగూఢంగా ఉంటాయి.  ఆ శక్తి సామర్ధ్యాలను వెలితిస్తేనే ప్రపంచమంతా చూస్తుంది. ఇప్పటివరకు ఎన్నో రంగాల్లో ఎన్నో ప్రపంచ రికార్డులు నెలకొల్పబడ్డాయి. తాజాగా చెన్నై కి చెందిన ఓ ఆటో  డ్రైవర్ అరుదైన ఘనతను సాధించారు. ఏకంగా రెండు కిలోమీటర్ల పైన కేవలం రెండు చక్రాలతో ఆటోని నడిపి ఈ ఘనతను సాధించారు. ఈ విషయాన్నీ  ఆటో డ్రైవర్ జగదీశ్ తన సోషల్  మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. తొలుత ఒక  కిలోమీటరు నడిపితే చాలు రికార్డ్ నమోదు చేస్తాము అని చెప్పారు .


IHG అయితే జగదీశ్ మాత్రం అంతకు మించి ఆ ఆటోని నడిపి ప్రపంచ రికార్డు ను సృష్టించాడు . ఆటో ను దాదాపు 2.2  కిలోమీటర్లు రెండు చక్రాలపై నిలిపి నడిపాడు. అతడు చేసిన సాహసాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ రికార్డు కోసం జగదీష్ తన ఆటోను రెండు చక్రాలపై  80 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. ఈ రికార్డు కి సంబంధించి వీడియో  ని " గిన్నిస్   వరల్డ్  రికార్డ్స్  – అబ్  ఇండియా  తొడిగా  " అనే రేయాలిటీషోలో ప్రదర్శించ బడింది . ఇప్పుడు జగదీశ్ ని సర్టిఫైడ్ రజిని ఫ్యాన్ అని అందరూ అంటున్నారు.

IHG













మరింత సమాచారం తెలుసుకోండి: