మ్యాచో స్టార్ గోపీ చంద్ నటించిన ఆఖరి 5 మూవీ ల క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు తెలుసు కుందాం .

గోపీ చంద్ తాజా గా బీమా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరచిం ది . దానితో ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కేవలం ప్రపంచ వ్యాప్తంగా 8.46 కోట్ల కలెక్షన్ లను మాత్రమే రాబట్టింది . ఈ మూవీ లో మాళవికా శర్మ , ప్రియ భవాని శంకర్ హీరోయిన్ లుగా నటించ గా ... హర్ష ఈ మూవీ కి దర్శకత్వం వహిం చాడు.

గోపీచంద్ హీరో గా డింపుల్ హయాతి హీరోయిన్ గా శ్రీ వాసు దర్శకత్వం లో రూపొందిన రామ బాణం సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 3.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది .

గోపీచంద్ హీరో గా రాశి కన్నా హీరోయిన్ గా మారుతీ దర్శకత్వం లో రూపొందిన పక్కా కమర్షియల్ మూవీ వరల్డ్ వైడ్ గా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 8.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది .

గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వం లో రూపొంది న సిటీ మార్ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తం గా 11.02 కోట్ల కలెక్షన్ లను వసూ లు చేసింది .

గోపీ చంద్ హీరో గా రూపొందిన చాణక్య మూవీ వరల్డ్ వైడ్ గా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 4.48 కోట్ల కలెక్ష న్ లను వసూలు చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: